Chandrababu: వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది
Chandrababu: రివర్స్ టెండర్ల పేరుతో రాయలసీమ ప్రాజెక్టులను నాశనం చేశారు
Chandrababu: వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది
Chandrababu: వైసీపీ ప్రభుత్వం వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టులో లైనింగ్ పనులు చేయలేదని..ఆయకట్టు పెంచేందుకు చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కవ ఖర్చు పెట్టామని...ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు ఇచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు.