Chandrababu: వైసీపీ విలువలు పాటించడం లేదు

Chandrababu: పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది

Update: 2023-08-06 05:25 GMT

Chandrababu: వైసీపీ విలువలు పాటించడం లేదు

Chandrababu: వైసీపీ రాజకీయాల్లో విలువలు పాటించడం లేదని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో రాయలసీమ తరహా ఫ్యాక్షన్‌ పెచ్చరిల్లుతోందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న చంద్రబాబు.. ప్రజల్లో వైసీపీ అరాచక పాలనపై తిరుగుబాటు మొదలైందన్నారు.

Tags:    

Similar News