Chandrababu: రాయలసీమను రాళ్ళ సీమగా చేశారు
Chandrababu: వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
Chandrababu: రాయలసీమను రాళ్ళ సీమగా చేశారు
Chandrababu: సీఎం జగన్ రాయలసీమను రాళ్ళసీమగా చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రేణిగుంటలో సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. కొంతమంది రాజకీయ నాయకులతో చేతులు కలిపి అపహాస్యం కావొద్దని చంద్రబాబు పోలీసులకు సూచించారు.