Chandrababu: రైతు బతకాలంటే జగన్ పోవాల్సిందే
Chandrababu: చేతగాని ప్రభుత్వం ఉంటే రైతులు ఎలా నష్టపోతారనేదానికి.. నాలుగేళ్ల జగన్ పాలనే నిదర్శనం
Chandrababu: రైతు బతకాలంటే జగన్ పోవాల్సిందే
Chandrababu: ఏపీలో గంజాయి పంటలు మినహా మిగిలిన పంటలన్నీ సంక్షోభంలోనే ఉన్నాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయన్ని వెంటిలేటర్‌పైకి తీసుకొచ్చిందన్నారు. వనరులపై దోపిడీ.. అడిగిన ప్రతిపక్షాలపై దాడులే జగన్‌కు తెలుసన్నారు.