Chandrababu Naidu: కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలి
Chandrababu Naidu: తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదు
Chandrababu Naidu: కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలి
Chandrababu Naidu: కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలన్నారు సీఎం చంద్రబాబు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే.. తిరిగి వారి కాళ్లకు దండం పెడతానన్నారు చంద్రబాబు.
ఇవాళ్టి నుంచి తన కాళ్లకు దండం పెట్టే విధానానికి పుల్‌స్టాప్ పెడుతున్నానన్నారు. తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదన్నారు.
నాయకుల కాళ్లకు దండం పెట్టి.. ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని... నేతల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు.. దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నానన్నారు సీఎం చంద్రబాబు.