Chandrababu: ఎవరి జోలికీ మేము పోము.. మా జోలికి వస్తే ఊరుకోం
Chandrababu: అంగళ్లు ఘటనపై విచారణ జరపాలి
Chandrababu: ఎవరి జోలికీ మేము పోము.. మా జోలికి వస్తే ఊరుకోం
Chandrababu: అన్నమయ్య జిల్లాలోని అంగళ్లు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బాంబులకే భయపడలేదు..నాలుగు రాళ్లేస్తే భయపడతామా అంటూ కౌంటర్ వేశారు. తాము ఎవరి జోలికీ వెళ‌్లమని.. కానీ టీడీపీ నాయకుల, కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.