Adimulapu Suresh: చంద్రబాబు అరెస్టులో రాజకీయ కోణం లేదు
Adimulapu Suresh: చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ లో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు
Adimulapu Suresh: చంద్రబాబు అరెస్టులో రాజకీయ కోణం లేదు
Adimulapu Suresh: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు ఎటువంటి రాజకీయ కోణం లేదన్నారు ఏపీ మంత్రి సురేష్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించే సమయంలో..నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పన అందిస్తానని చెప్పుకున్న చంద్రబాబు.. స్కిల్ డెవలప్మెంట్‌లో కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగపాలు చేశారన్నారు. దాని ప్రతిఫలమే ఈ శిక్షని.. దీనికి వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర మంత్రి సురేష్ అన్నారు