Karumuri: చంద్రబాబు మాఫియా డాన్‌లా వ్యవహరించారు
Karumuri: 2024 ఎన్నికల తర్వాత టీడీపీ ఆఫీస్‌కు తాళం వేసుకోవాల్సిందే
Karumuri: చంద్రబాబు మాఫియా డాన్‌లా వ్యవహరించారు
Karumuri: చంద్రబాబు మాఫియా డాన్‌లా వ్యవహరించారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. చరిత్రలో పుంగనూరు ఘటన చీకటిరోజుగా మిగిలిపోతుందని చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ ఆఫీస్‌కు తాళం వేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. కార్యకర్తలను రెచ్చగొడుతున్న చంద్రబాబు, పవన్, లోకేష్‌పై.. విచారణ జరగాలని కారుమూరి అభిప్రాయపడ్డారు.