Vasireddy Padma: ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా
Vasireddy Padma: సీఎం జగన్‌కు రాజీనామా లేఖను ఇచ్చిన వాసిరెడ్డి పద్మ
Vasireddy Padma: ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా
Vasireddy Padma: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ పదవికి ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించాలని జగన్ సీఎం జగన్‌ను కోరానని ఆమె తెలిపారు. సీఎం జగన్ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధమన్నారు పద్మ. పోటీ ఎక్కడ అన్నది ఇంకా నిర్ధారించుకోలేదన్నారు. వ్యక్తిగతంగా వైసీపీ పార్టీలో కొందరికి అన్యాయం జరిగి ఉండొచ్చని..తన బాధ్యత నెరవేర్చేందుకే రాజీనామా చేశానన్నారు వాసిరెడ్డి పద్మ.