AP Bhavan: ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై కేంద్రం ఫోకస్

AP Bhavan: ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన కేంద్ర హోంశాఖ

Update: 2024-02-26 14:13 GMT

AP Bhavan: ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై కేంద్రం ఫోకస్

AP Bhavan: ఉమ్మడి ఏపీ భవన్ విభజనకు ముందడుగు పడింది. ఏపీ భవన్ విభజనపై ఫోకస్ చేసిన కేంద్రం.. మార్చి 7న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి రావాలని తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, ఉన్నతాధికారులకు కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చింది.

Tags:    

Similar News