Vidadala Rajini: ప్రజల మద్దతుతో మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది

Vidadala Rajini: పైసీపీ ప్రభుత్వం చేపట్టిన అమ్మఒడి, జగనన్న చేయూత, ఆసరా పెన్షన్, వంటివి ఓ వేడుకే

Update: 2023-12-21 09:50 GMT

Vidadala Rajini: ప్రజల మద్దతుతో మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది

Vidadala Rajini: వైసీపీ ప్రభుత్వంలో ప్రతిరోజు.. ప్రతి కార్యక్రమం ఓ వేడుక అని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అమ్మఒడి, జగనన్న చేయూత, ఆసరా పెన్షన్, ఆరోగ్య శ్రీ రక్ష పెంపు కార్యక్రమాలు కూడా ఓ వేడుకలాగే జరుపుకుంటామన్నారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో వేడుకలు నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్‌కి 500 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్న ఘనత జగన్ మోహన్ రెడ్డిదని మంత్రి విడదల రజని అన్నారు.

Tags:    

Similar News