Viveka Murder Case: ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు
Viveka Murder Case: ఈ రోజు ఉ.11 గంటలకు సీబీఐ ఆఫీస్‌కు అవినాష్
Viveka Murder Case: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
Viveka Murder Case: ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. వివేకా హత్యకేసులో ఈ రోజు మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. దీంతో ఇవాళ 11 గంటలకు అవినాష్ రెడ్డి ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకానున్నారు.