YS Avinash Reddy: సీబీఐ అధికారులు కడపకు చేరుకోవడంతో అవినాష్ అరెస్ట్‌పై ఉత్కంఠ
YS Avinash Reddy: కడపలో వివేకా హత్య కేసు విచారణ చేస్తున్న సీబీఐ
YS Avinash Reddy: సీబీఐ అధికారులు కడపకు చేరుకోవడంతో అవినాష్ అరెస్ట్‌పై ఉత్కంఠ
YS Avinash Reddy: కడప జిల్లాకు సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. వివేకా హత్య కేసు విచారణ చేస్తున్న సిట్ బృందంలోని సీబీఐ ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మ కడపకు చేరుకున్నారు. కీలక అధికారులు కడపకు రావడంతో అవినాష్ రెడ్డి అరెస్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం వేంపల్లె మండలం అయ్యవారిపల్లెలలో అవినాష్ రెడ్డి పర్యటిస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్.. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.