Chelluboina Venu: ఏపీలో కులగణన ప్రక్రియ వాయిదా
Chelluboina Venu: కులగణనపై నాలుగు ప్రాంతాల్లో రౌండు టేబుల్ సమావేశాలు పెడుతున్నామని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు.
Chelluboina Venu: ఏపీలో కులగణన ప్రక్రియ వాయిదా
Chelluboina Venu: కులగణనపై నాలుగు ప్రాంతాల్లో రౌండు టేబుల్ సమావేశాలు పెడుతున్నామని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. ఈనెల 27 నుంచి కుల గణన చేయాలనుకున్నామని..కానీ, మరొకొద్ది రోజులు వాయిదా వేశామని తెలిపారు. డిసెంబర్ 10 నుంచి కుల గణన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. క్రింది స్థాయి నుండి వచ్చే అందరి సూచనలు తెలుసుకుంటున్నందుకు కులగణన మరో 10రోజులు ఆలస్యం అవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణు స్పష్టం చేశారు.