Jagan: సీఎం జగన్‌పై దాడి ఘటనపై FIR నమోదు
Jagan: కేసు నమోదు చేసిన అజిత్‌సింగ్ నగర్ పోలీసులు
Jagan: సీఎం జగన్‌పై దాడి ఘటనపై FIR నమోదు
Jagan: సీఎం జగన్‌పై రాయిదాడి ఘటనపై పోలీసులు FIR నమోదు చేశారు. అజిత్‌సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదయ్యింది. ఏయే సెక్షన్ల కింద కేసు నమోదయ్యిందనే విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి.. ఫిర్యాదు, స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.