తిరుమల రెండవ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. అదుపుతప్పి కారు బోల్తా..

Tirumala Ghat Road: *స్వల్పగాయాలతో బయటపడ్డ భక్తులు *బాధితులంతా నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తింపు

Update: 2021-12-25 06:36 GMT

తిరుమల రెండవ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. అదుపుతప్పి కారు బోల్తా..

Tirumala Ghat Road: తిరుమల రెండవ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. రెండవ మలుపు వద్ద అదుపుతప్పి ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు.. రోడ్డుపై కారు బోల్తా పడి ఉండటంతో ట్రాఫిక్‌ జామ్ అయింది. సమాచారం అందుకున్న విజిలెన్స్‌, పోలీస్‌ సిబ్బంది.. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. బాధితులంతా నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు.

Tags:    

Similar News