Bus Fire: స్కూల్ పిల్లలను తీసుకెళ్లేందుకు బస్సును స్టార్ట్ చేయడంతో.. మంటలు చెలరేగి బస్సు దగ్ధం
Bus Fire: బస్సులో స్కూల్ పిల్లలు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
Bus Fire: స్కూల్ పిల్లలను తీసుకెళ్లేందుకు బస్సును స్టార్ట్ చేయడంతో.. మంటలు చెలరేగి బస్సు దగ్ధం
Bus Fire: కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లిలో పెను ప్రమాదం తప్పింది. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి స్కూల్ బస్సు దగ్ధమైంది. స్కూల్ పిల్లలను తీసుకెళ్లేందుకు బస్సును స్టార్ట్ చేయడంతో.. ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బయటికి దూకేశాడు. బస్సులో స్కూల్ పిల్లలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.