Buddha Venkanna: చంద్రబాబుపై ఈగ వాలకుండా ముందు నిలబడిన వ్యక్తిని నేను

Buddha Venkanna: బీసీగా నాకు తప్పకుండా ఎమ్మెల్యే టికెట్ వస్తుందనే విశ్వాసం ఉంది

Update: 2023-12-10 11:12 GMT

Buddha Venkanna: చంద్రబాబుపై ఈగ వాలకుండా ముందు నిలబడిన వ్యక్తిని నేను

Buddha Venkanna: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని తెలిపారు. బీసీగా తనకు తప్పకుండా ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ పొత్తుల వల్ల టికెట్ దక్కకుంటే.. చంద్రబాబు మాటను కాదని ముందుకు వెళ్లనని తెలిపారు. ఆప్షన్ ఏ ప్రకారం విజయవాడలో టికెట్ రాకపోతే.. తన దగ్గర ఆప్షన్ బి కూడా ఉందంటున్నారు బుద్ధా వెంకన్న. తాను ఇక్కడ స్విచ్ వేస్తే.. ఆ జిల్లాలో లైట్లు వెలుగుతాయంటూ కామెంట్ చేశారు. దీంతో బుద్ధా వెంకన్న విజయవాడ పశ్చిమలో కాకుండా ఎక్కడ పోటీ చేస్తారన్నది చర్చనీయంగా మారింది.

Tags:    

Similar News