Andhra Pradesh: ఆర్ఎంపి డాక్టర్ నిర్వాకం.. వ్యక్తి మృతి
Andhra Pradesh: వైద్యం వికటించి పేషంట్ నాగేశ్వరరావు మృతి
Representational Image
Andhra Pradesh: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. ఆర్ఎంపి డాక్టర్ నిర్వాకం వల్ల వ్యక్తి మృతి చెందాడు. మోకాలు నొప్పి వస్తోందని నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆర్ఎంపీ డాక్డర్ అర్జున్ రావు దగ్గరికి వచ్చాడు. మెడికల్ షాప్‌కి వెళ్లి ఇంజక్షన్ తీసుకుని వచ్చిన నాగేశ్వరరావుకి డాక్టర్ అర్జున్ రావు ఇంజక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ తీసుకున్న కొద్దీసేపటికి నాగేశ్వరరావు సృహకోల్పోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.