Jagan: నేడు సీఎం జగన్ బస్సుయాత్రకు విరామం
Jagan: రంజాన్ సందర్భంగా విరామం తీసుకున్న జగన్
Jagan: నేడు సీఎం జగన్ బస్సుయాత్రకు విరామం
Jagan: ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు నేడు విరామం ప్రకటించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఆయన బస్సు యాత్రకు ఒక రోజు బ్రేక్ ఇచ్చారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్లలో ఆయన బస చేయనున్నారు. ఇక యాత్రకు విరామం తీసుకున్న నేపథ్యంలో ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో సమావేశంకానున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించనున్నారు సీఎం జగన్.