Botsa Satyanarayana: తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంపై బొత్స కీలక వ్యాఖ్యలు
Botsa Satyanarayana: TSPSC పరీక్షలనే సరిగా నిర్వహించలేకపోయింది
Botsa Satyanarayana: తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంపై బొత్స కీలక వ్యాఖ్యలు
Botsa Satyanarayana: తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏమి జరుగుతుంది రోజూ చూస్తున్నామని.. తెలంగాణా పబ్లిక్ కమిషన్ పరీక్షలే సరిగ్గా నిర్వహించలేకపోయారని విమర్శించారు. పబ్లిక్ కమిషన్ పరీక్షల్లో లీకేజీలు చేసి అరెస్టులు అవుతున్నాయన్నారు. ఎంత మంది అరెస్ట్ అయ్యారో చూశామన్నారు. ఉపాధ్యాయ బదిలీలు చేసుకోలేని స్థితిలో తెలంగాణా ప్రభుత్వం ఉందని.. ఒక రాష్ట్రంతో మరో రాష్ట్రాన్ని కంపేర్ చేయొద్దన్నారు.