Botsa Satyanarayana: వచ్చే ఎన్నికల తరువాత టీడీపీ ఉండదు.. కాంగ్రెస్ గురించి మాట్లాడటం టైం వేస్ట్
Botsa Satyanarayana: హామీలు నెలబెట్టుకోకపోవడం వల్లే చంద్రబాబు ఓడిపోయారు
Botsa Satyanarayana: వచ్చే ఎన్నికల తరువాత టీడీపీ ఉండదు.. కాంగ్రెస్ గురించి మాట్లాడటం టైం వేస్ట్
Botsa Satyanarayana: వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. హామీలు నెలబెట్టుకోకపోవడం వల్లే చంద్రబాబు ఓడిపోయారని అన్నారు. చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ గురించి మాట్లాడటం టైం వేస్ట్ అన్నారు బొత్స.