Botsa Jhansi: విశాఖను గ్రోత్‌సిటీగా చేయడంపైనే ఫోకస్ పెట్టా
Botsa Jhansi: ప్రజలకు జగన్ చేసిన సుపరిపాలనే నన్ను గెలిపిస్తాయి
Botsa Jhansi: విశాఖను గ్రోత్‌సిటీగా చేయడంపైనే ఫోకస్ పెట్టా
Botsa Jhansi: విశాఖను గ్రోత్ సిటీగా చేయడంపైనే ఫోకస్ పెట్టానన్నారు విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. తన పుట్టినిల్లయిన విశాఖపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టి డెవలప్‌మెంట్‌కు ప్లాన్ చేయడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ ఎంపీగా తానే గెలుస్తానని బొత్స ఝాన్సీ దీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు జగన్ ప్రభుత్వం చేసిన సుపరిపాలనే తనను గెలిపిస్తోందంటోన్న బొత్స ఝాన్సీ.