Bopparaju: జీతభత్యాలు సకాలంలో రావడం లేదు
Bopparaju: ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు
Bopparaju: జీతభత్యాలు సకాలంలో రావడం లేదు
Bopparaju: తమకు జీతభత్యాలు సకాలంలో రాలేదని ఈ విషయం ప్రజలకు తెలియాలని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కొందరు నాయకులు, ఉద్యోగులను పలుచన చేసేలా మాట్లాడుతన్నారని ఆరోపించారు. ఫిబ్రవరి 5వ తేదిలోపు తమ డిమాండ్లు పరిష్కరించపోతే ఉద్యమం తప్పదని బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు.