Somu Veerraju: కోనసీమలో ఒక చిచ్చును తెర లేపింది ఈ రాష్ట్ర ప్రభుత్వం
Somu Veerraju: అంబేద్కర్ భారతదేశానికి ఎనలేని సేవలు చేశారు
Somu Veerraju: కోనసీమలో ఒక చిచ్చును తెర లేపింది ఈ రాష్ట్ర ప్రభుత్వం
Somu Veerraju: ప్రభుత్వ వైఫల్యంతో కోనసీమలో చిచ్చు రగిలిందని బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. కోనసీమ జిల్లా పేరుమార్చారని మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను తగులబెట్టడం సరైన పద్దతికాదన్నారు. అన్ని విషయాల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తంచేశారు. అమలాపురంలో జరిగిన అల్లర్లు బీజేపీకి, ఆర్ఎస్ఎస్‌కు సంబంధంలేదన్నారు.