వణికిస్తున్న చలి.. ఉమ్మడి విజయనగరం జిల్లా గడ్డకట్టే ఉష్ణోగ్రతలు

ఉమ్మడి విజయనగరం వ్యాప్తంగా తగ్గిన ఉష్రోగ్రతలు బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

Update: 2025-11-12 07:00 GMT

వణికిస్తున్న చలి.. ఉమ్మడి విజయనగరం జిల్లా గడ్డకట్టే ఉష్ణోగ్రతలు

ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఘననీయంగా తగ్గుతున్నాయి. దీంతో చలి తీవ్రత అధికం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగ మంచు చలిగాలులతో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిథి శ్రీధర్ అందిస్తారు. 

Tags:    

Similar News