Bird Flu: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం
Bird Flu: వేలాది కోళ్లు మృత్యువాత.. ఫౌల్ట్రీ యజమానులకు భారీ నష్టం
Bird Flu: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం..
Bird Flu: ఏపీలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు దృష్టి సారించాయి. నెల్లూరు జిల్లాలో రెండు వారాల క్రితం బర్డ్ ప్లూ సోకి పొదలకూరు, కోవూరు మండలాల్లో వేలాది కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఫౌల్ట్రీ యజమానులకు భారీ నష్టం వాటిల్లింది. బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించిన షాంపిల్స్ ను పశు వైద్యశాఖాధికారులు బయోలాజికల్ సైన్స్ భోపాల్ ల్యాబ్ కు పంపించారు. మెడికల్ రిపోర్ట్ ఆధారంగా బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక బృందాలు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నాయి.