Director of Animal Husbandry Amarendra (file image)
బర్డ్ ఫ్లూతో పక్క రాష్ట్రాలు భయపడుతున్నాయి. ఒకవేళ బర్డ్ ఫ్లూ ఏపీకి పాకితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు అధికారులు. మొత్తం అన్ని జిల్లాల్లోనూ టీంలు ఉన్నాయని పశుసంవర్దకశాఖ డైరెక్టర్ తెలిపారు. చికెన్ తినడం వల్ల, గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర