Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
Viveka Murder Case: సీబీఐ వేసిన చార్జ్‌షీట్‌ను వెనక్కి పంపిన హైకోర్టు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సీబీఐ వేసిన ఛార్జ్‌షీట్‌ను హైకోర్టు వెనక్కి పంపింది. టెక్నికల్ తప్పిదాలు సరిచేసి రీ సబ్మిట్ చేశారు సీబీఐ అధికారులు. వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్లపై.. విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది హైకోర్టు.