Vidadala Rajini: ఏపీలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం.. చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Vidadala Rajini: ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం సత్ఫలితాన్నిస్తోంది
Vidadala Rajini: ఏపీలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం.. చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Vidadala Rajini: గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని తెలిపారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు. ప్రతి గ్రామంలోని ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం సత్ఫలితానిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నప్పటికీ.. ప్రతిపక్షనేత చంద్రబాబు అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని విడదల రజినీ పేర్కొన్నారు.