Balineni SrinivasReddy: టీడీపీ హయాంలో పెట్టుబడులు తెచ్చారా?
Balineni SrinivasReddy: రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు రావడం శుభపరిణామం
Balineni SrinivasReddy: టీడీపీ హయాంలో పెట్టుబడులు తెచ్చారా?
Balineni SrinivasReddy: వైజాగ్ పెట్టుబడుల సమ్మిట్‌లో దాదాపు 13లక్షల కోట్ల వచ్చే కార్యక్రమాన్ని సీఎం జగన్ చేపట్టారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ముఖేష్ అంబానీతో పాటు ఎంతోమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. వీటి ద్వారా చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. గత టీడీపీ హయాంలో ఏం పెట్టుబడులు తెచ్చారో ఆలోచించుకోవాలన్నారు.