Balineni Srinivasareddy: విజయసాయిరెడ్డితో భేటీపై స్పందించిన బాలినేని..
Balineni Srinivasareddy: వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు తగదన్నబాలినేని
Balineni Srinivasareddy: విజయసాయిరెడ్డితో భేటీపై స్పందించిన బాలినేని..
Balineni Srinivasareddy: విజయసాయిరెడ్డితో భేటీపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. హైదరాబాదులో విజయసాయిరెడ్డి స్నేహపూర్వకంగా కలిశానని, ఎటువంటి రాజకీయాలు మాట్లాడుకోలేదని ఆయన తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్‌గా విజయసాయి రాబోతున్నందున జిల్లాలోని పరిస్థితి పైన చర్చించానన్నారు. వాలంటీర్లు కష్టపడి పనిచేస్తున్నారని,వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంలేదని, ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చన్నారు.