Bairi Naresh: ఏటూరు నాగారం ప్రమాదంపై స్పందించిన బైరి నరేష్
Bairi Naresh: ప్రమాద ఘటనపై వీడియోను విడుదల చేసిన బైరి నరేష్
Bairi Naresh: ఏటూరు నాగారం ప్రమాదంపై స్పందించిన బైరి నరేష్
Bairi Naresh: ఏటూరు నాగారంలో జరిగిన ప్రమాదంపై బైరి నరేష్ స్పందించారు. ప్రమాద ఘటనపై వీడియోను విడుదల చేశారు. మద్యం, మత్తు పదార్థాల నిర్మూలనపై ఏటూరు నాగారంలో తాను కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు బైరి నరేష్ చెప్పారు. అయితే కొంతమంది మతతత్వ వాదులు తమపై దాడికి దిగారని.. అక్కడి నుంచి వెళ్లిపోతున్న క్రమంలో తమ వాహనాన్ని కొందరు వెంబడించడంతో రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు. తనపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బైరి నరేష్ కోరారు.