Anandayya Ayurvedic Medicine: ఆనందయ్య ఆయుర్వేద ఔషధంపై ఆయుష్‌ అధ్యయనం పూర్తి

Anandayya Ayurvedic Medicine: కాసేపట్లో సీఎం జగన్‌ ముందుకు ఆయుష్‌ నివేదిక *మధ్యాహ్నం 3గంటలకు కోవిడ్‌పై సీఎం జగన్‌ సమీక్ష

Update: 2021-05-24 09:22 GMT

ఆనందయ్య మందుపై అయుష్ అధ్యయనం (ఫైల్ ఇమేజ్)

Anandayya Ayurvedic Medicine:  కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద ఔషధంపై ఆయుష్‌ అధ్యయనం పూర్తయింది. దీనికి సంబంధించిన నివేదికను కాసేపట్లో సీఎం జగన్‌కు సమర్పించనుంది ఆయుష్‌ టీమ్‌. మధ్యాహ్నం 3 గంటలకు కరోనాపై సీఎం జగన్‌ రివ్యూ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ చర్చించనున్నారు. ఆనందయ్య ఆయుర్వేద మందు వినియోగంపై కూడా సమీక్షలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Full View


Tags:    

Similar News