Avinash Reddy: సీబీఐకి లేఖ రాసిన ఎంపీ అవినాష్‌రెడ్డి
Avinash Reddy: విచారణకు హాజరుపై ఎంపీ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి
Avinash Reddy: సీబీఐకి లేఖ రాసిన ఎంపీ అవినాష్‌రెడ్డి
Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశాడు. విచారణకు 3,4 రోజులు సమయం కావాలని అవినాష్ రెడ్డి కోరారు. వివిధ పనుల్లో నిమగ్నమైన ఉన్నట్టు తెలిపాడు. అత్యవసర పనులు ఉన్నాయని అవినాష్‌రెడ్డి తెలిపారు.