Avinash Reddy: మరోసారి విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు
Avinash Reddy: ఇవాళ వివేకా హత్య కేసులో విచారణకు పిలిచిన సీబీఐ
Avinash Reddy: మరోసారి విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు
Avinash Reddy: వివేకా హత్య కేసులో విచారణకు మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరయ్యారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఆయన నేరుగా పులివెందులకు బయలుదేరారు. తల్లికి అనారోగ్యంగా ఉండటంతో.. సీబీఐ విచారణకు హాజరుకాకుండా అవినాష్ రెడ్డి పులివెందుల వెళ్తున్నట్లు తెలుస్తోంది.