Atchannaidu: జగన్ డ్రామాను ప్రజలంతా గమనించాలి
Atchannaidu: ఎన్నికల్లో లబ్ది కోసమే కోడికత్తి డ్రామాను తెరపైకి తెచ్చారు
Atchannaidu: జగన్ డ్రామాను ప్రజలంతా గమనించాలి
Atchannaidu: కోడికత్తి కేసు పెద్ద డ్రామా అని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. ఎన్నికల్లో లబ్ది కోసమే సీఎం జగన్ కోడికత్తి డ్రామాను తెరపైకి తీసుకొచ్చారన్నారు. పీకే ఇచ్చిన స్క్రిప్ట్‌ను జగన్ అమలు చేశారని చెప్పారు. కోడికత్తి కేసుతో టీడీపీ, ఇతర వ్యక్తులకు సంబంధం లేదని NIA నివేదిక ఇచ్చిందన్నారు. జగన్ డ్రామాను ప్రజలంతా గమనించాలని కోరారు అచ్చెన్నాయుడు.