Chandrababu Arrest: జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Atchannaidu: జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగాలి
Atchannaidu: జూ.ఎన్టీఆర్ మౌనంపై అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Atchannaidu: చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై పలు రకాల చర్చలు జరుగుతున్న వేళ.. అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగాలన్నారు. మేము ఎవరినీ స్పందించమని కోరడం లేదని తెలిపారు. స్వచ్ఛందంగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ పలువురు నిరసనలు తెలుపుతున్నామని.. వారెవరినీ తాము స్పందించమని కోరలేదని తెలపారు. స్పందించడం... స్పందించకపోవడం అనేది వాళ్ల ఇష్టమన్నారు.