Jawan Sai Teja: కొనసాగుతున్న లాన్స్‌నాయక్ సాయితేజ అంతిమయాత్ర
Jawan Sai Teja: లాన్స్‌నాయక్ సాయితేజ అంతిమయాత్ర కొనసాగుతోంది
కొనసాగుతున్న లాన్స్‌నాయక్ సాయితేజ అంతిమయాత్ర(ఫైల్-ఫోటో)
Jawan Sai Teja: లాన్స్‌నాయక్ సాయితేజ అంతిమయాత్ర కొనసాగుతోంది. బెంగుళూరు ఎయిర్‌పోర్టు నుంచి చిత్తూరు సరిహద్దుకు చేరుకున్న సాయితేజ భౌతిక కాయాన్ని భారీ ర్యాలీగా స్వగ్రామం ఎగువరేగడకు తీసుకెళ్తున్నారు. ర్యాలీలో సాయితేజ బంధువులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సాయితేజ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తున్నారు. రోడ్డుపై ఎక్కడికక్కడ యువకులు, విద్యార్థులు నివాళులర్పిస్తున్నారు. ఇక కాసేపట్లోనే ఎగువరేగడకు సాయితేజ భౌతికకాయం చేరుకోనుంది. ప్రజల సందర్శనానంతరం సాయితేజ అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబసభ‌్యులు.