Smriti Irani: కేంద్రమంత్రి స్మృతి ఇరానిని కలిసిన వైసీపీ మహిళా ఎంపీలు
Smriti Irani: దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని వినతి
కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీని కలిసిన వైసీపీ ఎంపీలు (ఫైల్ ఇమేజ్)
Smriti Irani: వైఎస్సార్ సీపీ మహిళా ఎంపీలు కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిశారు. దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. '' హోంశాఖ, న్యాయశాఖలకు దిశ బిల్లు వివరాలు ఇప్పటికే అందజేశామని చెప్పారు. మహిళలు, శిశువులకు రక్షణ కల్పించేలా దిశ బిల్లు రూపొందించాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్షపడేలా బిల్లు ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తెలిపారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారని తెలిపారు.