Atchannaidu: శాసనసభలో స్పీకర్ హుందాగా వ్యవహరించాలి
Atchannaidu: శాసనసభలో అవమానాలు ఎదుర్కొన్నా ప్రజాపక్షాన ఉంటాం
Atchannaidu: శాసనసభలో అవమానాలు ఎదుర్కొన్నా ప్రజాపక్షాన ఉంటాం
Atchannaidu: శాసనసభలో స్పీకర్ రాజకీయ పార్టీ నాయకుడిలా వ్యవహరించకుండా హుందాగా ఉండాలని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. అవమానాలు ఎదుర్కొన్నా ప్రజాపక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. మూడేళ్లలో సభ సజావుగా సాగలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. శాసనసభలో ఇన్ని రకాల ఇబ్బందులు, అవమానాలు ఏనాడూ ఎదుర్కోలేదన్నారు. సభలో ప్రతిపక్షాన్ని గౌరవించి మాట్లాడించే అవకావం ఇవ్వకుంటే సభకు వెళ‌్లమని స్పష్టంచేశారు.