AP POLYCET Results 2025: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!
AP POLYCET 2025 Results: ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు.
ఏపీ పాలిసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోవాలి:
మొదట ఏపీ పాలిసెట్ అధికారిక వెబ్‌సైట్ https://polycetap.nic.in/ ఓపెన్ చేయాలి.
అక్కడ ఏపీ పాలిసెంట్ ఫలితాలు 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అక్కడ మీ లాగిన్ వివరాలు నమోదు చేసి.. సబ్మిట్ చేయగానే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
భవిష్యత్తు అవసరాల కోసం ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.