AP New Cabinet: వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రాజేసిన మంత్రివర్గ కూర్పు...
AP New Cabinet: మంత్రి పదవులు రాకపోవడంతో రాజీనామాలకు నేతలు సిద్ధం...
AP New Cabinet: వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రాజేసిన మంత్రివర్గ కూర్పు...
AP New Cabinet: ఏపీ మంత్రివర్గ కూర్పు.. వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రాజేసింది. ఆశావహుల విషయంలో వైసీపీ అధిష్టానం అంచనా తప్పింది. తమకు పదవులు దక్కకపోవడంపై సుచరిత, బాలినేని, ఉదయభాను, పిన్నెల్లి, పార్థసారధి, కోటంరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సుచరిత రాజీనామా చేస్తున్నట్టు ఆమె కూతురు ప్రకటించింది.
మరోవైపు.. రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెబుతున్నారు బాలినేని. ఇదిలా ఉంటే.. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు సజ్జల.