Perni Nani: ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయి
Perni Nani: ఉద్యోగుల డిమాండ్లపై చర్చించాం
Perni Nani: ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయి
Perni Nani: ఇవాళ్టీతో ఉద్యోగుల సమస్యలు పరిష్కరం అవుతాయని ఏపీ మంత్రి పేర్ని నాని చెప్పారు. ఉద్యోగుల డిమాండ్లపై మంత్రుల కమిటీ భేటీలో చర్చించామన్నారు. ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం జరిపి చర్చలకు ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయన్నారు. మరోసారి చర్చలు జరుపుతామంటున్నారు పేర్ని నాని.