Perni Nani: చర్చల ద్వారానే ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారం
Perni Nani: ఇవాళ చర్చలకు వస్తారని ఆశిస్తున్నా
Perni Nani: చర్చల ద్వారానే ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారం
Perni Nani: ఉద్యోగ సంఘాలు చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు మంత్రి పేర్నినాని. ఆందోళనలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు ఆయన. ఇవాళ ఉద్యోగ సంఘాలు చర్చకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పిన మంత్రి పేర్నినాని సాయంత్రం వరకు సచివాలయంలోత ఎదురుచూస్తామని చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల పెంపు నిర్ణయమంటున్నారు మంత్రి పేర్నినాని.