Andhra Pradesh:ఏపీ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గౌతం రెడ్డి హఠాన్మరణం
Gautam Reddy: గుండెపోటు రావటంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన మేకపాటి.
Andhra Pradesh:ఏపీ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గౌతం రెడ్డి హఠాన్మరణం
Gautam Reddy: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం చెందారు. మేకపాటి గౌతం రెడ్డి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రస్తుతం ఏపీ పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కొడుకు గౌతం రెడ్డి, గౌతం రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. ఇంగ్లాండ్ లోని వారం రోజులుగా దుబాయ్ ఎక్స్ పో లో పాల్గొన్న గౌతం రెడ్డి.