AP ICET, ECET Results 2021: ఇవాళ ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు

AP ICET, ECET Results 2021: ఉ.11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి ఆదిమూలపు

Update: 2021-10-01 03:58 GMT

ఇవాళ ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు

AP ICET, ECET Results 2021: ఇవాళ ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు మంగళగిరి ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.

Tags:    

Similar News