AP High court: కోర్టు ధిక్కారణ కింద ఇద్దరు ఐఏఎస్‌లకు శిక్ష
AP High court: పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలకు శిక్ష విధించిన హైకోర్టు *సకాలంలో కోర్టు ఆర్డర్‌ను అమలు చేయని అధికారులు
ఏపీ హైకోర్టు (ఫోటో-ది హన్స్ ఇండియా)
AP High Court: కోర్టు ధిక్కారణ కింద ఇద్దరు ఐఏఎస్‌లకు ఏపీ హైకోర్టు శిక్ష విధించింది. పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలకు శిక్ష విధించింది. కోర్టుకు హాజరుకానందున పూనం మాలకొండయ్యకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది హైకోర్టు. సకాలంలో కోర్టు ఆర్డర్‌ను అమలు చేయలేదు అధికారులు. సెరికల్చర్ ఉద్యోగులను రెగ్యులేషన్ చేయాలని ఫిబ్రవరి 28న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఈనెల 29న శిక్ష ఖరారు చేయనున్న కోర్టు