AP High Court: అంగళ్లు కేసులో తీర్పు రిజర్వు చేసిన ఏపీ హైకోర్టు
AP High Court: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
AP High Court: అంగళ్లు కేసులో తీర్పు రిజర్వు చేసిన ఏపీ హైకోర్టు
AP High Court: అంగళ్లు కేసులో ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో పెట్టింది హైకోర్టు. అంగళ్లు కేసులో చంద్రబాబు ఏ-1 నిందితుడిగా ఉన్నారు. పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. నీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న సమయంలో.. అంగళ్లు వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలు తమపై రాళ్లు విసిరారని.. తనను సెక్యూరిటీ సిబ్బంది కాపాడారని పిటిషన్‌లో పేర్కొన్నారు చంద్రబాబు.