Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఆన్‌లైన్‌లో..
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఇకపై ఆన్‌లైన్‌లో..
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్‌లైన్‌లో జీవోలను పెట్టకూడదని నిర్ణయం తీసుకుంది. జీవోలను ఆఫ్‌లైన్‌లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేసింది. దీంతో ఇకనుండి పబ్లిక్ డొమైన్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు కన్పించవు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానం అవలంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కాగా 2008 నుంచి జీవోలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతుంది ఏపీ ప్రభుత్వం.